¡Sorpréndeme!

Mahesh Babu Bollywood Controversy... Queen Backs Prince | Telugu Filmibeat

2022-05-14 1 Dailymotion

kangana ranaut backs Mahesh Babu | బాలీవుడ్ ఎంట్రీపై సూపర్ స్టార్ మహేష్ బాబు వివరణ ఇస్తూ.. హిందీ సినీ పరిశ్రమ తనను భరించలేదని చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో వివాదం కావడం తెలిసిందే. ఇటీవల జరిగిన మేజర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాల్లోనే నటించడానికి ఇష్టపడుతాను. ఆ సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమాలతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా బలం తెలుగు సినిమాలే అని అన్నారు.

#kanganaranaut
#maheshbabu
#bollywood
#sarkaruvaaripaata